Sunday 20 June 2010

Nayakudu-Nelala kannullo

నీళాల కన్నుల్లో కన్నీటి ముత్యాలూ
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ...
ఎవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ...
కనులా నీరూ రానీకూ...కానీ పయనం కడవరకూ...
కదిలే కాలం ఆగేను...కథలా నీతో సాగేనూ...

నీళాల కన్నుల్లో కన్నీటి ముత్యాలూ
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారూ
ఎవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ...
ఎవరు కొట్టారూ...ఎవరు కొట్టారూ...

0 comments:

Post a Comment