Thursday 10 June 2010

Srivariki premalekha-manasa thulli

మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేను రాదో
తొందర పడితే అలుసే మనసా తలుసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే

ఏమంత అందాలు నీవనీ వస్తాడు నిన్ను వలచీ
ఏమంత సిరి ఉంది నీకనీ మురిసేను నిన్ను తలచీ
చదువా పదవా ఏముంది నీకూ
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శృతి మించకే నీవు మనసా

మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేను రాదో
తొందర పడితే అలుసే మనసా తలుసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే

ఏ నోము నోచావు నీవనీ దొరికేను ఆ ప్రేమ ఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడూ
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా

మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే
అతనికి నీవూ నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేను రాదో
తొందర పడితే అలుసే మనసా తలుసా
మనసా తుళ్ళి పడకే
అతిగా ఆశ పడకే

0 comments:

Post a Comment